Friday, 19 June 2026 02:26:47 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

ఉత్తమ సేవలందించిన పోలీసులకు ప్రశంసా పత్రాల అందజేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ

75 వ గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా పోలీసు అధికారులకు వివిధ సేవలకు గాను పథకాలు మరియు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

Date : 27 January 2024 07:12 AM Views : 1505

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : 75 వ గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా పోలీసు అధికారులకు వివిధ సేవలకు గాను పథకాలు మరియు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. సేవా పతకాల్ పొందిన 15 మంది పోలీసు అధికారులు ASI ప్రసాద్, ఏ ఆర్ హెచ్ సి 1365 కృష్ణాజి, హెచ్ సి 1288 శ్రీనివాసులు, హెచ్ సి 1540 విజయ్ కుమార్, wఎఎస్ఐ 1744 సాయినిర్మల, HC 107 ఫిలీప్, హెచ్ సి 151 కృష్ణారెడ్డి, ASI కృష్ణయ్య గౌడ్, ఏ ఆర్ ఎస్ ఐ అబ్దుల్ జమీర్, ఏ ఆర్ ఎస్ ఐ రాములు, ఏ ఆర్ ఎస్ ఐ హుస్సేనయ్య, ఏ ఆర్ హెచ్ సి-2090 రాములు, పీ సి 697- మీర్జా అహ్మద్ బెగ్, ఏఆర్పిసి 2800 జహీరుద్దీన్, పిసి 1924 సురేష్ కుమార్ ఉత్కృష్ట సేవా పథకాలు పొందిన ఇద్దరు పోలీసు అధికారులు పిసి 1387 నాగరాజు, పిసి 725 సయ్యద్ యాసీన్ అతి ఉత్కృష్ట సేవ పాలు పొందిన పోలీసు అధికారులు ఏఎస్ఐ సుదర్శన్ రెడ్డి బుత్పుర్ PS ప్రశంసా పత్ర పొందిన 40 మంది పోలీసు అధికారులు సురేష్ కుమార్ అదనపు ఎస్పీ ఏఆర్, జి వి రమణారెడ్డి DSP DCRB, సైదయ్య ఇన్స్పెక్టర్ వన్ టౌన్, శ్రీనివాసులు స్పెక్టర్ ట్రాఫిక్ పిఎస్, కృష్ణయ్య గారు ఇన్స్పెక్టర్ డి ఏ ఆర్, ఎండి అసదుల్లా ఆర్ఎస్ఐ డి ఏ ఆర్, భాగ్యలక్ష్మి రెడ్డి ఎస్సై ఎలక్షన్ సెల్, విజయ్ కుమార్ ఎస్సై ఎలక్షన్ సెల్, మాధవ రెడ్డి ఎస్సై అడ్డాకల్ పిఎస్, సురేష్ ఎస్సై మహమ్మదాబాద్ పిఎస్, అరుణ జూనియర్ అసిస్టెంట్ డిపిఓ, రెహ్మత్ బాబా జూనియర్ అసిస్టెంట్ డిపిఓ, రమ్య ఎస్ఐ భూత్పూర్, ఎంఏ సాధిక్ ఏ ఆర్ ఎస్ ఐ, డి ఏ ఆర్, రవీందర్ ఏ ఆర్ హెచ్ సి 579 డి ఏ ఆర్, రాజేశ్వరి చారి ఏ ఆర్ హెచ్ సి 215, డి ఏ ఆర్, ప్రతాప్ రెడ్డి హెచ్ సి 1438, మహబూబ్నగర్ టూ టౌన్ పిఎస్, బొజ్జగాని దేవేందర్ హెచ్ సి 1773 జడ్చర్ల టౌన్ పిఎస్, విజయ్ కుమార్ పిసి 1095 మహబూబ్నగర్ రూరల్ పిఎస్, నరేష్ పిసి2176 నవపేట్ పిఎస్, శంకర్ పిసి 2200 రాజాపూర్, శ్రీనివాస్ పిసి 2230 బాలానగర్ పిఎస్, కృష్ణయ్య పిసి 2312 మూసాపేట్ పిఎస్, నిరంజన్ పిసి 6710 సిసి కుంట పిఎస్, నాగేశ్వర్ బిసి 1708 దేవరకద్ర పిఎస్, హన్మి రెడ్డి, పిసి2229 మహబూబ్నగర్ వన్ టౌన్ పిఎస్, కరీం అహ్మద్ పిసి2476 ఎలక్షన్ సెల్, నాగరాజు పీసీ 1387 డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్, ప్రశాంత్ కుమార్ పిసి 1351 డిసిఆర్బి, శ్రీమతి సంధ్య డబ్ల్యూ పిసి 1979 ఉమెన్ పిఎస్, రవికుమార్ దాస్ ఏ ఆర్ పి సి 2738, శ్రీశైలం కిషోర్ కుమార్ ఏఆర్పిసి 2752, రఘునాయక్ ఏఆర్పిసి 2908, మల్లేష్ ఎఆర్పిసి 288, యాదగిరి 2704, శ్రీమతి కుబ్రా బీ WHG 256, ముక్తార్ HG 597, అశోక్ కుమార్ HG 253, బషీరుద్దీన్ 632.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: