కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కల్వకుర్తి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ షేకు ను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గోవింద్ శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.శుక్రవారం మున్సిపల్ కార్యాలయం లో కమిషనర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ షైక్ మాటడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గోవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ సహాకారం అందిస్తామని పేర్కొన్నారు.
Admin
Kalam Power News