కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తురుకోన్పల్లి డి బాలిశ్వర్ రెడ్డి ని ఆది వారం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ ఈ సాయంత్రం పరామర్శించడం జరిగింది.
Admin
Kalam Power News