Friday, 19 June 2026 02:17:49 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించిన జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ సంఘం సభ్యులు

Date : 28 November 2024 07:19 PM Views : 1336

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌరస్తా నందు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి గద్వాల పట్టణ తెలుగు ముదిరాజ్ సంఘం టౌన్ అధ్యక్షుడు వంట భాస్కర్ ఆధ్వర్యంలో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం తెలుగు ముదిరాజు టౌన్ అధ్యక్షుడు వంట భాస్కర్ మాట్లాడుతూ జాతి వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు ముదిరాజ్ సంఘం సభ్యులు జిల్లా యూత్ ప్రెసిడెంట్ పాండు, వంట భాస్కర్ టౌన్ అధ్యక్షుడు, టి ఎన్ అర్ జగదీష్ తాలూకా తెలుగు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, తెలుగు ముదిరాజ్ జిల్లా సెక్రెటరీ కొత్తపల్లి ఆంజనేయులు (అంజి), జిల్లా తెలుగు ముదిరాజు గౌరవ సలహాదారులు (రాంబో )లక్ష్మన్న, చేపల దౌలన్న, విష్ణు ప్రియ హోటల్ కౌన్సిలర్ దౌలు, టి శ్రీను కౌన్సిలర్, గోవింద్, టౌన్ ఉపాధ్యక్షుడు మధు చెన్నకేశవ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు వెంకట్ రాములు, డల్ట్లేటి నరసింహ టౌన్ ప్రధాన కార్యదర్శి, సుంకులమ్మ మెట్టు కృష్ణ , టి ఆర్ కృష్ణ, కేకే వెంకటన్న జిల్లా సంఘం నాయకులు, తెలుగు ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు కబీర్దాస్ నర్సింలు, జిల్లా జాయింట్ సెక్రెటరీ నెంబర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: