కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : ఎంపి డీకే అరుణ సోమ వారం తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఇటీవల చనిపోయిన శ్వేతలక్ష్మారెడ్డి చిత్ర పటానికి కి నివాళులర్పించి మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి ని పరామర్శించారు. ఎంపి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,పద్మజా రెడ్డి, బాలాత్రిపుర సుందరి దేవి తదితరులు వున్నారు.
Admin
Kalam Power News